టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ABN , First Publish Date - 2021-05-03T00:45:36+05:30 IST

ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తుది జట్టులో లేడని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. అలాగే పూరన్‌ను తొలగించి డేవిడ్ మలాన్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. ఇక ఢిల్లీ మాత్రం గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.Updated Date - 2021-05-03T00:45:36+05:30 IST