క్రికెట్‌కు నమన్‌ ఓఝా గుడ్‌బై

ABN , First Publish Date - 2021-02-16T06:23:28+05:30 IST

భారత జట్టు మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నమన్‌ ఓఝా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల ఓఝా ఒక టెస్ట్‌, ఒక వన్డే, రెండు టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు...

క్రికెట్‌కు నమన్‌ ఓఝా గుడ్‌బై

భోపాల్‌: భారత జట్టు మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నమన్‌ ఓఝా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల ఓఝా ఒక టెస్ట్‌, ఒక వన్డే, రెండు టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. రెండు దశాబ్దాలపాటు దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. రంజీ ట్రోఫీలో అత్యధికమందిని అవుట్‌ చేసిన కీపర్‌గా రికార్డులకెక్కాడు. 


Updated Date - 2021-02-16T06:23:28+05:30 IST