పండుగ చేస్కో!

ABN , First Publish Date - 2021-07-05T09:11:53+05:30 IST

అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇటలీలాంటి దిగ్గజ జట్ల మ్యాచ్‌లు చూసే అవకాశం ఒకేసారి లభిస్తే...వ్‌హ..ఫుట్‌బాల్‌ అభిమానులకు పండుగ కాక మరేముంటుంది. కోపా అమెరికా కప్‌, యూరో కప్‌ పోటీలు సెమీఫైనల్‌ దశకు...

పండుగ చేస్కో!

  • ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కి భలే చాన్స్‌

అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇటలీలాంటి దిగ్గజ జట్ల మ్యాచ్‌లు చూసే అవకాశం ఒకేసారి లభిస్తే...వ్‌హ..ఫుట్‌బాల్‌ అభిమానులకు పండుగ కాక మరేముంటుంది. కోపా అమెరికా కప్‌, యూరో కప్‌ పోటీలు సెమీఫైనల్‌ దశకు చేరుకున్నందున ఫ్యాన్స్‌కు ఇప్పుడు అలాంటి అవకాశమే లభిస్తోంది. దాదాపు మ్యాచ్‌లన్నీ అర్ధరాత్రిళ్లు, తెల్లవారుజామునే కాబట్టి ఎవరూ డిస్ట్రబ్‌ చేసే అవకాశమే లేదు. హాయిగా మ్యాచ్‌ల్ని ఎంజా య్‌ చేయొచ్చు.



  • పోటీపడే జట్ల వివరాలు, వాటి టైమింగ్స్‌ను చూద్దాం రండి...




Updated Date - 2021-07-05T09:11:53+05:30 IST