14 ఏళ్ల చిన్నారికి స్వర్ణం

ABN , First Publish Date - 2021-08-06T09:43:55+05:30 IST

చైనాకు చెందిన 14 ఏళ్ల క్వాన్‌ హాంగ్‌చాన్‌ మహిళల 10 మీ.ప్లాట్‌ఫామ్‌ డైవింగ్‌ స్వర్ణ పతకం నెగ్గింది...

14 ఏళ్ల  చిన్నారికి స్వర్ణం

చైనాకు చెందిన 14 ఏళ్ల క్వాన్‌ హాంగ్‌చాన్‌ మహిళల 10 మీ.ప్లాట్‌ఫామ్‌ డైవింగ్‌ స్వర్ణ పతకం నెగ్గింది. ఈ ఐదు రౌండ్ల పోటీలో క్వాన్‌ రెండు రౌండ్లలో పదికి పది పాయింట్లు సాధించడం విశేషం. చెన్‌ యూక్సి (చైనా), రజతం, మెలీసా (ఆస్ట్రేలియా) కాంస్యం దక్కించుకున్నారు. 


Updated Date - 2021-08-06T09:43:55+05:30 IST