కామన్వెల్త్‌ క్రీడల కోసం హైదరాబాద్‌‌కు బ్రిటీష్‌ హైకమిషన్‌

ABN , First Publish Date - 2021-08-25T06:23:31+05:30 IST

వచ్చే ఏడాది జూలైలో జరిగే బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషన్‌ మంగళవారం హైదరాబాద్‌లో స్టార్‌ ప్లేయర్లను సన్మానించింది...

కామన్వెల్త్‌ క్రీడల కోసం హైదరాబాద్‌‌కు బ్రిటీష్‌ హైకమిషన్‌

వచ్చే ఏడాది జూలైలో జరిగే బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషన్‌ మంగళవారం హైదరాబాద్‌లో స్టార్‌ ప్లేయర్లను సన్మానించింది. చిత్రంలో జిమ్నాస్ట్‌ మేఘనారెడ్డి, షూటర్‌ ఇషా సింగ్‌, షట్లర్లు రిత్వికా శివానీ, సైనా నెహ్వాల్‌తో డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, తెలంగాణ ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఉన్నారు.

Updated Date - 2021-08-25T06:23:31+05:30 IST