భారత్‌కు క్లిష్టమైన డ్రా

ABN , First Publish Date - 2021-10-29T08:35:58+05:30 IST

ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది.

భారత్‌కు క్లిష్టమైన డ్రా

 ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ 

కౌలాలంపూర్‌: ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. 8సార్లు చాంపియన్‌ చైనా, రెండుసార్లు విజేత చైనీ్‌సతైపీ, ఇరాన్‌తో కూడిన క్లిష్టమైన గ్రూప్‌లో భారత్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీ వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి ఆరు వరకు జరగనుంది. ఇంకా..జపాన్‌, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, కొరియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌ ఈ పోటీల్లో తలపడుతున్న ఇతర జట్లు. 

Updated Date - 2021-10-29T08:35:58+05:30 IST