నేటినుంచి యాషెస్ మూడో టెస్ట్
ABN , First Publish Date - 2021-12-26T09:22:39+05:30 IST
తొలి రెండు టెస్ట్‌ల్లో ఘనవిజయం అందుకున్న ఆస్ట్రేలియా..ఆదివారం నుంచి జరిగే యాషెస్ మూడో మ్యాచ్‌లో ఇనుమడించిన ఉత్సాహంతో

మెల్‌బోర్న్: తొలి రెండు టెస్ట్‌ల్లో ఘనవిజయం అందుకున్న ఆస్ట్రేలియా..ఆదివారం నుంచి జరిగే యాషెస్ మూడో మ్యాచ్‌లో ఇనుమడించిన ఉత్సాహంతో బరిలో దిగుతోంది. ఈ టెస్ట్‌లోనూ ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ‘యాషె్‌స’ను నిలబెట్టుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా సిరీ్‌సపై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.