కెన్యా స్టార్‌ అథ్లెట్‌ హత్య!

ABN , First Publish Date - 2021-10-14T09:09:10+05:30 IST

కెన్యాకు చెందిన యువ మహిళా స్టార్‌ అథ్లెట్‌, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ఆగ్నెస్‌ టిరోప్‌

కెన్యా స్టార్‌ అథ్లెట్‌ హత్య!

నైరోబి: కెన్యాకు చెందిన యువ మహిళా స్టార్‌ అథ్లెట్‌, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ఆగ్నెస్‌ టిరోప్‌ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల ఆగ్నెస్‌ తన నివాసంలో విగతజీవిగా పడి ఉందని, ఆమె పొట్టపై కత్తిపోట్ల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారని కెన్యా అథ్లెటిక్స్‌ సమాఖ్య బుధవారం తెలిపింది. అయితే, ఆగ్నెస్‌ను భర్తే హత్యచేసి ఉంటాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-14T09:09:10+05:30 IST