-
-
Home » NRI » Overseas Cinema » Raja Raja Chora MOVIE COLLECTIONS IN USA
-
Raja Raja Chora అమెరికాలో మూడు రోజుల్లోనే ఎంత రాబట్టిందంటే
ABN , First Publish Date - 2021-08-23T18:03:34+05:30 IST
శ్రీవిష్ణు హీరోగా.. మేఘ ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటించిన రాజ రాజ చోర మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో కంటెంట్ ఉండటంతో అమెరికాలోని మన ప్రేక్ష

శ్రీవిష్ణు హీరోగా.. మేఘ ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటించిన రాజ రాజ చోర మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో కంటెంట్ ఉండటంతో అమెరికాలోని మన ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే రూ.79లక్షలను రాబట్టింది. ఇదిలా ఉంటే.. అదే రోజు విడుదలైన అక్షయ్ కుమార్ బెల్‌బాటమ్ మూవీ అమెరికా, కెనడాల్లో కలిపి ఇప్పటి వరకు రూ.1.44కోట్లను వసూలు చేసింది.