భారత్‌కు 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిన థాయ్‌ల్యాండ్, ఎన్నారైలు

ABN , First Publish Date - 2021-05-02T10:32:01+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం, ఇక్కడి భారతీయులు అండగా నిలిచాదు.

భారత్‌కు 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిన థాయ్‌ల్యాండ్, ఎన్నారైలు

థాయ్‌ల్యాండ్: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం, ఇక్కడి భారతీయులు అండగా నిలిచాదు. ఆ సమయంలో థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేసింది. మిగతా వాటిని ఇక్కడి భారతీయు కమ్యూనటీ వద్ద అందుకున్నామని అధికారులు వివరించారు. వీరిపై దాడి చేసిన కొందరిని వెంటనే కథ ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించగా దాదాపు అదే కథ చెప్పారు.

Updated Date - 2021-05-02T10:32:01+05:30 IST