ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-03-14T05:38:24+05:30 IST

ఇంట్లో పరిచిన కార్పెట్లను తరచూ శుభ్రం చేయకపోతే వాటి నుంచి దుర్వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే వాటిపై డియోడరైజింగ్‌ పొడి చల్లి వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి

ఇలా చేసి చూడండి!

  • ఇంట్లో పరిచిన కార్పెట్లను తరచూ శుభ్రం చేయకపోతే వాటి నుంచి దుర్వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే వాటిపై డియోడరైజింగ్‌ పొడి చల్లి వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. 
  • ఇంట్లో ఉండే గుంతల్లో డ్రయ్యర్‌ షీట్స్‌ పెడితే దుర్వాసన రాదు. వీటిని ట్రాష్‌ క్యాన్స్‌ పైన కూడా పెట్టొచ్చు. 
  • గిన్నెలో నీళ్లు పోసి నిమ్మచెక్కలు, స్ట్రాబెర్రీలు, కొబ్బరి నుంచి తీసిన పదార్థాలు అందులో వేసి ఉడికిస్తే ఇల్లంతా సువాసన పరుచుకుంటుంది.
  • సెంటెడ్‌ క్యాండిల్స్‌లో గైన్‌ ఫైర్‌వర్క్‌ వేస్తే ఇల్లు మంచి వాసనతో నిండిపోతుంది.
  • ఎయిర్‌ ఫిల్టర్స్‌ను తరచూ మారుస్తుంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. దుర్వాసన లేకుండా ఉంటుంది. వీటిపై ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ చల్లితే ఇల్లు మరింత సుగంధంతో నిండిపోతుంది.

Updated Date - 2021-03-14T05:38:24+05:30 IST