సేతు బంధ సర్వాంగాసనం

ABN , First Publish Date - 2021-11-23T09:15:37+05:30 IST

ఏం జరుగుతుంది: ఛాతీ, మెడ, వెన్ను, పిరుదులు విప్పారతాయి. వెన్ను బలపడుతుంది....

సేతు బంధ సర్వాంగాసనం

 ఏం జరుగుతుంది: ఛాతీ, మెడ, వెన్ను, పిరుదులు విప్పారతాయి. వెన్ను బలపడుతుంది.

 ప్రయోజనం: రక్తసరఫరా మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక కుంగుబాటు వదులుతుంది. 

 ఎవరి కోసం: అజీర్తితో బాధపడేవాళ్లు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కారణంగా అధిక బరువు సమస్య ఎదుర్కొనేవారికి ఈ ఆసనం ఉపయోగకరం.

Updated Date - 2021-11-23T09:15:37+05:30 IST