Simha horoscope weekly star 26/12/2021

ABN , First Publish Date - 2021-12-25T22:03:07+05:30 IST

Simha horoscope weekly star 26/12/2021

Simha horoscope weekly star 26/12/2021

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: వ్యవహారాలు అనుకూలి స్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభి స్తుంది. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు చురుకుగా సాగు తాయి. శుక్ర, శనివారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. అనవసర జోక్యం తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.

Updated Date - 2021-12-25T22:03:07+05:30 IST