Simha horoscope weekly star 24/10/2021
ABN , First Publish Date - 2021-10-25T18:20:23+05:30 IST
Simha horoscope weekly star 24/10/2021

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: పదవులు, బాధ్యతలు స్వీకరి స్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్య తగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వ సించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టి స్తారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యోం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.