Mesham horoscope weekly star 24/10/2021
ABN , First Publish Date - 2021-10-25T18:20:23+05:30 IST
Mesham horoscope weekly star 24/10/2021

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ప్రతికూలతలు అధికం. ఆలో చనలతో సతమతమవుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల రాక ఉపశ మనం కలిగిస్తుంది. ఆది, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. బాధ్యతలు అప్పగిం చవద్దు. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.