Makaram horoscope weekly star 26/12/2021

ABN , First Publish Date - 2021-12-25T22:03:07+05:30 IST

Makaram horoscope weekly star 26/12/2021

Makaram horoscope weekly star 26/12/2021

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. భేషజాలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించండి. ఖర్చులు విపరీ తం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శని వారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాలు సమయానికి కనిపిం చవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగి స్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు.

Updated Date - 2021-12-25T22:03:07+05:30 IST