సంగారెడ్డి లా కాలేజీలో రేపు స్పాట్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-02-19T17:05:42+05:30 IST

సంగారెడ్డిలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన..

సంగారెడ్డి లా కాలేజీలో రేపు స్పాట్‌ అడ్మిషన్లు

సంగారెడ్డిలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ న్యాయ కళాశాలలో ఐదేళ్ల సమీకృత బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు గురుకుల  విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం 11 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించి, అడ్మిషన్లు పొందొచ్చన్నారు.  

Updated Date - 2021-02-19T17:05:42+05:30 IST