సైనిక్‌ స్కూల్స్‌ 6, 9 తరగతుల ‘ప్రవేశ’ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-03-14T16:05:47+05:30 IST

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల..

సైనిక్‌ స్కూల్స్‌ 6, 9 తరగతుల ‘ప్రవేశ’ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, మార్చి 13: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను ఎన్టీఏ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7న నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను aissee.nta.nic.in లో చూసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు అందు లో తమ పరీక్షదరఖాస్తు నంబరు, పుట్టినరోజును ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2021-03-14T16:05:47+05:30 IST