పాఠశాలలకు కాంపొజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ విడుదల

ABN , First Publish Date - 2021-11-23T15:54:02+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా..

పాఠశాలలకు కాంపొజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్‌ మాధ్యమిక పాఠశాలలకు రూ.122 కోట్ల కాంపొజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కేంద్రం ఇచ్చే నిధుల నుంచి ఏటా ఈ గ్రాంట్‌ ఇస్తుంటారు. 

Updated Date - 2021-11-23T15:54:02+05:30 IST