Central Servicesకు పీయూ్‌షకుమార్‌

ABN , First Publish Date - 2021-08-24T16:44:05+05:30 IST

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌..

Central Servicesకు పీయూ్‌షకుమార్‌

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌గా ఇటీవలి వరకు పనిచేసిన ఐఏఎస్‌ అధికారి పీయూ్‌షకుమార్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. వాణిజ్యపన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, తదుపరి పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని పేర్కొంది. అయితే, ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు.

Updated Date - 2021-08-24T16:44:05+05:30 IST