పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలి: ‘అపెక్మా’

ABN , First Publish Date - 2021-05-18T15:36:40+05:30 IST

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూజీ, పీజీ పరీక్షలన్నింటినీ ‘ఆన్‌లైన్‌’లో నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌

పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలి: ‘అపెక్మా’

అమరావతి, మే 17 (ఆంధ్ర జ్యోతి): కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూజీ, పీజీ పరీక్షలన్నింటినీ ‘ఆన్‌లైన్‌’లో నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (అపెక్మా)’ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొప్పా గంగిరెడ్డి, మద్దిశెట్టి శ్రీధర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2021-05-18T15:36:40+05:30 IST