నందిగామ కేవీఆర్ కాలేజ్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ధర్నా

ABN , First Publish Date - 2021-11-09T16:50:47+05:30 IST

కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్‌ కళాశాల వద్ద..

నందిగామ కేవీఆర్ కాలేజ్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ధర్నా

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్‌ కళాశాల వద్ద విద్యార్థుల ధర్నా రెండవ రోజు కొనసాగుతోంది. విద్యార్థులు కాలేజీ ఎదుట టెంటు వేసి నిరసన తెలుపుతున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని...పెంచిన ఫీజులు తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-09T16:50:47+05:30 IST