మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2021-05-20T16:11:23+05:30 IST

మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం తెలిపారు. దరఖాస్తు గడువును కూడా పొడిగించామని, జూన్‌-20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-20T16:11:23+05:30 IST