Mahabubabad: రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల చిన్నారులు

ABN , First Publish Date - 2021-12-07T17:15:22+05:30 IST

జిల్లాలోని..

Mahabubabad: రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల చిన్నారులు

మహబూబాబాద్: జిల్లాలోని  కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లిలో ఆశ్రమ పాఠశాల చిన్నారులు రోడ్డెక్కారు. హాస్టల్‌లో తిష్టవేసిన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గేటు బయట ధర్నా అనంతరం ఆశ్రమపాఠశాల చిన్నారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2021-12-07T17:15:22+05:30 IST