జేఎన్‌టీయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-10-21T14:43:30+05:30 IST

పీహెచ్‌డీ ప్రవేశాలకు..

జేఎన్‌టీయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌

హైదరాబాద్: పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వర్సిటీ వెబ్‌సైటులో ఇది అందుబాటులో ఉందని.. అభ్యర్థులు ఈనెల 26 సాయం త్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-21T14:43:30+05:30 IST