నేటి నుంచి సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-02-01T18:17:08+05:30 IST

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు సోమవారం నుంచి..

నేటి నుంచి సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్‌ జిల్లా అంకిరెడ్డిపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లను మంత్రి గంగుల కమలాకర్‌, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు సందర్శించి.. ఏర్పాట్లను పరిశీలించారు. 

Updated Date - 2021-02-01T18:17:08+05:30 IST