18 నుంచి ‘హిందీ పండిట్‌’ ధ్రువపత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-01-12T15:29:49+05:30 IST

హిందీ లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల మూడోవిడత ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 294 మంది

18 నుంచి ‘హిందీ పండిట్‌’ ధ్రువపత్రాల పరిశీలన

హిందీ లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల మూడోవిడత ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 294 మంది అభ్యర్థులతో కూడిన అర్హుల జాబితాను ఇటీవల ప్రకటించామని పేర్కొంది. ఈ నెల 17న వెబ్‌లింక్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, స్లాట్‌బుక్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు నాంపల్లిలో తమ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. 


Updated Date - 2021-01-12T15:29:49+05:30 IST