గురుకుల టీచర్లకు జీతాలివ్వరేం

ABN , First Publish Date - 2021-10-07T14:12:20+05:30 IST

రాష్ట్రంలోని..

గురుకుల టీచర్లకు జీతాలివ్వరేం

ఎమ్మెల్సీ కత్తి


రాష్ట్రంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి గత రెండునెలలుగా జీతాలు చెల్లించకపోవడం సరికాదని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Updated Date - 2021-10-07T14:12:20+05:30 IST