ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల విలీనంపై గెజిట్‌

ABN , First Publish Date - 2021-11-09T16:49:36+05:30 IST

ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల విలీనంపై..

ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల విలీనంపై గెజిట్‌

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల విలీనంపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గతంలో ఈ కళాశాలల విలీనం కోసం ఇచ్చిన జీవో ప్రకారం.. ఆస్తులతో సహా విలీనమా? ఉపాధ్యాయుల విలీనమా? అన్నది విద్యాసంస్థలే చెప్పాలి. విద్యాసంస్థల అభిప్రాయం ప్రకారం విలీన ప్రక్రియను పూర్తిచేసే బాధ్యతను సాంకేతిక విద్య కమిషనర్‌కు అప్పగిస్తూ గెజిట్‌ విడుదల చేశారు.

Updated Date - 2021-11-09T16:49:36+05:30 IST