గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ

ABN , First Publish Date - 2021-10-19T14:09:50+05:30 IST

గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు..

గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ

గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటోమొబైల్‌ 2, 3 వీలర్‌ సర్వీసింగ్‌, డీటీపీ, ప్రింట్‌ పబ్లిషింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుల్లో శిక్షణకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 91389 08111నంబర్‌ను సంప్రదించాలని తెలిపింది. 

Updated Date - 2021-10-19T14:09:50+05:30 IST