సిపెట్‌లో ప్రవేశాలకు గడువు పెంపు
ABN , First Publish Date - 2021-09-03T14:35:21+05:30 IST
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో ప్రవేశాలకు ఈనెల ఐదో తేదీ వరకు గడువును పొడిగించినట్టు సంస్థ జేడీ సీహెచ్ శేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెషిన్ ఆపరేటర్-ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేట్ అసిస్టెం

విజయవాడ: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో ప్రవేశాలకు ఈనెల ఐదో తేదీ వరకు గడువును పొడిగించినట్టు సంస్థ జేడీ సీహెచ్ శేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెషిన్ ఆపరేటర్-ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేట్ అసిస్టెంట్-ఇంజనీరింగ్ మౌల్డింగ్ కోర్సుల్లో నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఉచిత శిక్షణతోపాటు ధ్రువీకరణపత్రం అందజేస్తామన్నారు. వివరాలకు 98492 63296 నంబర్‌లో సంప్రతించాలని కోరారు.