ఎంసెట్‌ తేదీల ప్రకటన నేడే..!

ABN , First Publish Date - 2021-06-21T15:26:53+05:30 IST

ఎంసెట్‌ తేదీల ప్రకటన నేడే..!

ఎంసెట్‌ తేదీల ప్రకటన నేడే..!

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ తేదీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. వీటిని వాయిదావేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆగస్టు 3 లేదా 4 తేదీల్లో పరీక్షలను ప్రారంభించి 10లోపు పూర్తిచేయాలని భావిస్తోంది. కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించనుంది.

Updated Date - 2021-06-21T15:26:53+05:30 IST