ఎయిడెడ్‌ విలీనానికి జిల్లాకో అధికారి

ABN , First Publish Date - 2021-10-07T14:12:57+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలలు..

ఎయిడెడ్‌ విలీనానికి జిల్లాకో అధికారి

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ పాఠశాలలు, సిబ్బంది విలీనం ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లాకో అధికారిని నియమిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్‌ చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.  

Updated Date - 2021-10-07T14:12:57+05:30 IST