డిగ్రీ, ప్రైవేటు ఎయిడెడ్ కాంట్రాక్టు లెక్చరర్లకు రెన్యువల్
ABN , First Publish Date - 2021-07-24T16:15:33+05:30 IST
రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్లను 2021-22 విద్యా

రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్లను 2021-22 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏడాదికి 10రోజుల విరామంతో వీరికి రెన్యువల్ ఇస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.