డిగ్రీ కాలేజీల్లో చేరడానికి గడువు 12 వరకు పెంపు

ABN , First Publish Date - 2021-08-10T17:23:45+05:30 IST

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌)’లో దరఖాస్తు చేసుకుని, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే, రెండో దశ సీట్ల కేటాయింపు

డిగ్రీ కాలేజీల్లో చేరడానికి గడువు 12 వరకు పెంపు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌)’లో దరఖాస్తు చేసుకుని, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే, రెండో దశ సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థులు ఈ నెల 18 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

Updated Date - 2021-08-10T17:23:45+05:30 IST