టీచర్ల ‘స్థానికత’పై రగడ.. 317 జీవో అన్యాయం చేసిందంటున్న సంఘాలు
ABN , First Publish Date - 2021-12-31T18:30:25+05:30 IST
స్థానికత’ ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. ఉద్యోగులకు ఇతర జిల్లాలకు కేటాయించడం వల్ల వారు శాశ్వతంగా స్థానికేతరులుగా మారుతారు. ఇది చాలా అన్యాయం. ముందుగా ఎవరి జిల్లాకు వారిని,

ఎక్కడివారికి అక్కడ పోస్టింగులు దక్కడం లేదు..
స్థానిక జిల్లా, జోన్, మల్టీ జోన్ మారుతున్న ఉద్యోగులు
అక్కడ స్థానికేతరులుగా ఉండాలా? అంటూ ఆక్రోశం
317 జీవో అన్యాయం చేసిందంటున్న సంఘాలు