‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-20T13:03:54+05:30 IST

సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు

‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ఎస్‌ఎ్‌సఏ సంచాలకులు కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ssa.ap.gov.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. 

Updated Date - 2021-08-20T13:03:54+05:30 IST