కన్వీనర్‌ కోటా ‘ఆయుష్‌’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-01-13T15:46:15+05:30 IST

ప్రభుత్వ, ప్రైౖవేట్‌ ఆయుష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్

కన్వీనర్‌ కోటా ‘ఆయుష్‌’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌/హన్మకొండ అర్బన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైౖవేట్‌ ఆయుష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైసీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నీట్‌ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిరేస్టషన్‌ చేసుకోవాలని కోరింది.


Updated Date - 2021-01-13T15:46:15+05:30 IST