రాయలసీమ కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2021-07-12T05:45:37+05:30 IST

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన ్క్ష అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 1వ తేదిన అంతర్జాల వేదిక ద్వారా...

రాయలసీమ  కవి సమ్మేళనం

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన ్క్ష అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 1వ తేదిన అంతర్జాల వేదిక ద్వారా జరిగే  ఐదవ రాయలసీమ కవి సమ్మేళనానికి రాయలసీమ భౌగోళికం, వాతావ రణం, పర్యావరణం, సహజ వనరులు, జీవ వైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానం తదితర అంశాల నేపథ్యంగా కవిత్వం రాసి జూలై 25లోపు వాట్సప్‌ నెంబరు  99625 44299కు పంపగోరుతున్నాం.

అప్పిరెడ్డి హరినాథరెడ్డి


Updated Date - 2021-07-12T05:45:37+05:30 IST