‘రామప్ప’ కవితల పోటీ ఫలితాలు

ABN , First Publish Date - 2021-10-25T05:56:21+05:30 IST

సాహితీ మిత్రమండలి-పరకాల, హన్మ కొండ జిల్లా పక్షాన ‘రామప్ప విశిష్టత’ నిర్వహించిన కవితల పోటీల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులు...

‘రామప్ప’ కవితల పోటీ ఫలితాలు

సాహితీ మిత్రమండలి-పరకాల, హన్మ కొండ జిల్లా పక్షాన ‘రామప్ప విశిష్టత’ నిర్వహించిన కవితల పోటీల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరు సగా: మహమ్మద్‌ షరీఫ్‌ (సంగారెడ్డి), బండారు సుజాత (హన్మకొండ), చాగంటి కిషన్‌ (కేసముద్రం)లకు లభించాయి. వివరాలకు: 7780618850. 

అడప రాజు


Updated Date - 2021-10-25T05:56:21+05:30 IST