విద్యార్థులకు కవితల పోటీ

ABN , First Publish Date - 2021-02-01T05:47:03+05:30 IST

వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో...

విద్యార్థులకు కవితల పోటీ

వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో భాగంగా ‘కరోనా చదువులు’ అంశం మీద పదవతరగతి లోపు విద్యార్థుల నుంచి కవితలు ఆహ్వానిస్తున్నాం. ఐదు ఉత్తమ కవితలకు బహుమతులు అందజేస్తాం. కవితలను ఫిబ్రవరి చిరునామ: చదువు వెంకటరెడ్డి, వసుంధర విజ్ఞాన వికాస మండలి, క్వార్టర్‌ నెం. టిటూ-881, తిలక్‌నగర్‌, గోదావరిఖని- 505209, పెద్దపల్లి జిల్లాకు పంపాలి. ఫోన్‌: 9182777409. 

వైద్యుల మధుధర్మారెడ్డి

Updated Date - 2021-02-01T05:47:03+05:30 IST