దళిత కథలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-08-02T09:53:17+05:30 IST
ఎక్కడా ప్రచురితం కాని కొత్త దళిత కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలన్న సంకల్పంతో రచనలను ఆహ్వా నిస్తున్నాం...
ఎక్కడా ప్రచురితం కాని కొత్త దళిత కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలన్న సంకల్పంతో రచనలను ఆహ్వా నిస్తున్నాం. దళితేతరులు కూడా కథలు పంపవచ్చు. ఈ సంకలనానికి అరుణ గోగులమండ, మానస ఎండ్లూరి సంపాదకులుగా వ్యవహరిస్తారు. మీ రచనలను టైప్ చేసి అక్టోబర్ 30 తేదీ లోపు dalithakathalu2021@ gmail.comకి ఈమెయిల్ చేయండి. వివరాలకు ఫోన్: 6281448930
మార్జిన్స్ సొసైటీ