పిల్లల కథల పోటీలు

ABN , First Publish Date - 2021-07-12T05:44:22+05:30 IST

తురగా ఫౌండేషన్‌, బాలచెలిమి పిల్లల పత్రిక ఆధ్వ ర్యంలో ‘తురగా జానకీరాణి పిల్లల కథల పోటీ’లకు పిల్లల కోసం చిన్ని కథలను ఆహ్వానిస్తున్నాం...

పిల్లల కథల పోటీలు

తురగా ఫౌండేషన్‌, బాలచెలిమి పిల్లల పత్రిక ఆధ్వ ర్యంలో ‘తురగా జానకీరాణి పిల్లల కథల పోటీ’లకు పిల్లల కోసం చిన్ని కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.10 వేలు, రూ.7వేలు, రూ.5వేలు. మూడు ప్రోత్సాహక బహుమతులకు ఒక్కొక్క కథకు రూ.2వేలు. కథలను జులై 31లోగా ఈమెయిల్‌: turagafoundation 2021@gmail.comకు గానీ చిరునామా: #29, జర్నలిస్ట్‌ కాలనీ, రోడ్‌ నం.3, బంజారా హిల్స్‌, హైదరా బాద్‌ 500034, ఫోన్‌: 98484 29169కు గానీ పంపాలి. 

తురగా ఫౌండేషన్‌


Updated Date - 2021-07-12T05:44:22+05:30 IST