విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి

ABN , First Publish Date - 2021-03-21T16:52:01+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి...

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి

విశాఖపట్నం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు టెన్త్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మాకవరపాలెం జూనియర్ కాలేజీ దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-03-21T16:52:01+05:30 IST