మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2021-03-21T17:21:08+05:30 IST

మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారుల మృతి

మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారుల మృతి

రాజస్థాన్: ఝుంఝును ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు ప్రాణాలుకోల్పోయారు. టన్నెల్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మట్టిదిబ్బలు పడడంతో ఆ మట్టిలో చిక్కుకుపోయి చిన్నారులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-21T17:21:08+05:30 IST