మార్కెట్ యార్డులో లారీ బీభత్సం

ABN , First Publish Date - 2021-09-15T00:12:05+05:30 IST

జిల్లాలోని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో లారీ

మార్కెట్ యార్డులో లారీ బీభత్సం

గుంటూరు: జిల్లాలోని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షేక్ హసీనా సుల్తానా(34), షేక్ అప్సా (10)లుగా గుర్తించారు. కూతురును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు.  Updated Date - 2021-09-15T00:12:05+05:30 IST