రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-13T17:16:06+05:30 IST

హైదరాబాద్‌: రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా

రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌: రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా యాప్‌ నిర్వహిస్తున్న చైనా జాతీయుడితో పాటు... భారత్‌కు చెందిన మరో వ్యక్తిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.28 కోట్లను పోలీసులు సీజ్‌ చేశారు. 

Updated Date - 2021-01-13T17:16:06+05:30 IST