వోల్వో కార్ ఇండియా.. పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్ ఎస్90, ఎక్స్‌సీ 60 మోడల్స్ విడుదల
ABN , First Publish Date - 2021-10-20T08:01:59+05:30 IST
వోల్వో కార్ ఇండియా.. మార్కెట్లోకి పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌తో ఎస్90, ఎక్స్‌సీ 60 మోడల్స్‌ను తీసుకువచ్చింది.

వోల్వో కార్ ఇండియా.. మార్కెట్లోకి పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌తో ఎస్90, ఎక్స్‌సీ 60 మోడల్స్‌ను తీసుకువచ్చింది. 1,969 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో కొత్త ఎస్90 బీ5 ఇన్స్పిరేషన్ సెడాన్, ఎక్స్‌సీ60 బీ 5 ఇన్స్పిరేషన్ ఎస్‌యూవీని తీసుకువచ్చినట్లు వోల్వో తెలిపింది. ఈ రెండు మోడళ్ల ధరలు రూ.61.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి.