విశాక లాభం రూ. 23.85 కోట్లు....

ABN , First Publish Date - 2021-10-31T09:39:38+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి విశాక ఇండస్ట్రీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.23.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ...

విశాక లాభం రూ. 23.85 కోట్లు....

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి విశాక ఇండస్ట్రీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.23.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో లాభం రూ.22.27 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ.228.71 కోట్ల నుంచి రూ.294.46 కోట్లకు చేరింది. 

Updated Date - 2021-10-31T09:39:38+05:30 IST