బడ్జెట్ 2021: దూసుకెళ్లిన సెన్సెక్స్

ABN , First Publish Date - 2021-02-01T18:34:40+05:30 IST

బడ్జెట్-2021లో ప్రకటించిన ఊద్దీపనల కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మదుపర్లు షేర్ల కోనుగోలు చేసేందుకు..

బడ్జెట్ 2021: దూసుకెళ్లిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: బడ్జెట్-2021లో ప్రకటించిన ఊద్దీపనల కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మదుపర్లు షేర్ల కోనుగోలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూడంతో సెన్సెక్స్ భారీగా పెరిగింది. ఏకంగా 1601.66 పాయింట్లు పెరగి 47,887.43కు చేరుకుంది. ఇక నిఫ్టీ కూడా 362.70 పాయింట్లు పెరిగడంతో 13,997.30కి చేరుకుంది.

Updated Date - 2021-02-01T18:34:40+05:30 IST